మార్చ్ 31న ఆల్బని తెలుగు సంఘం ఉగాది మరియు శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ రాజధాని ఆల్బని నగరంలో స్థానిక కొలంబియా ఉన్నత పాఠశాలలో జరిగిన ఈ ఉత్సవాలకు సుమారు 1400 మందికి...
మార్చ్ 31న శాండియేగో తెలుగు అసోసియేషన్ ‘శాంటా’ ఉగాది ఉల్లాసం కార్యక్రమం భళారే భళా అన్నట్టు జరిగింది. కాలిఫోర్నియాలోని శాండియేగో జోన్ క్రోక్ థియేటర్లో నిర్వహించిన శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమాన్ని అన్నపూర్ణ...
ఇందుమూలంగా చికాగో పరిసర ప్రాంత వాసులకు తెలియజేయునది ఏమనగా ఏప్రిల్ 14న తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ చికాగో వారు ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు నిర్వహిస్తున్నారహో. శ్రీ విళంబి నామ తెలుగు నూతన...
మార్చ్ 31న కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ ‘కాట్స్’ ఉగాది మరియు శ్రీరామ నవమి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. యాష్బర్న్ లోని స్థానిక బ్రాడ్ రన్ ఉన్నత పాఠశాలలో జరిగిన ఈవేడుకలకు వెయ్యిమందికి పైగా...
అట్లాంటా తెలుగు సంఘం ‘తామా’ చదరంగం పోటీలు ఏప్రిల్ 14న అట్లాంటాలోని కమ్మింగ్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను హోమ్, ఆటో, లైఫ్ ఇన్సూరెన్సు సేవలందించే ఆల్ స్టేట్ లైసెన్స్డ్ ఏజెంట్స్ రాజేష్ జంపాల, శ్రీనివాస్...
మార్చ్17న అట్లాంటాలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా మరియు అట్లాంటా తెలుగు సంఘం తామా సంయుక్తంగా ‘పన్నులు – దాఖలు – ప్రణాళిక’ అనే విషయం మీద ఒక సదస్సు నిర్వహించారు. టాక్సులు ఫైల్ చేసే...
మార్చ్ 24న అట్లాంటాలోని లైఫ్ లైన్ తెలుగు చర్చిలో ఈస్టర్ ఎగ్ హంట్ జరిగింది. తామా సిలికానాంధ్ర మనబడి తరగతులు ఈ చర్చిలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మనబడి విద్యార్ధులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయులు, తానా సెక్రటరీ...
ఉత్తర అమెరికా తెలుగు సమితి ‘నాటా’ మహాసభలు జులై 6 నుంచి 8 వరకు ఫిలడెల్ఫియాలో జరగనున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా నాటా ఐడోల్ కార్యక్రమాన్ని అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో జూన్ 2...
మన తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగని ఉత్సాహంగా ఉల్లాసంగా జరుపుకోవాలనుకుంటున్నారా? ఐతే మన శాండియేగో తెలుగు అసోసియేషన్, శాంటా వారు నిర్వహిస్తున్న శ్రీ విళంబి నామ సంవత్సర ఉగాది ఉల్లాసం కార్యక్రమానికి వెళ్లాల్సిందే. శాండియేగోలో...
ఏమాయ చేసావే, అత్తారింటికి దారేది, మిర్చి, రోబో, సన్నాఫ్ సత్యమూర్తి, కిరాక్ పార్టీ… హలో హలో ఏంటి అన్నీ విజయవంతమైన సినిమా పేర్లు చెప్తున్నాడేంటి అనుకుంటున్నారా? ఎం లేదండి ఈ సినిమాల్లో సూపర్ హిట్ పాటలు...