శ్రీ కృష్ణుడు పాండవులకు మరియు కౌరవులకు సంధి ఒనర్చుటకు పాండవ రాయబారిగా హస్తినకు వెళ్ళు ముందు పాండవుల కుటుంబముతో అంతరంగ సమావేశ ఘట్టము. ఈ నాటకాన్ని కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారు దర్శకత్వం వహించగా,...
సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు నాట్స్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అని, కూచిపూడి గొప్పతనాన్ని భావితరాలకు చాటి చెప్పేందుకు సంస్కృతి ప్రియులంతా కలిసి పనిచేయాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ సాంస్కృతిక విభాగ అధిపతి డా. జొన్నలగడ్డ అనురాధ...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరమైన శాక్రమెంటో లో షెల్డన్ హైస్కూల్ థియేటర్లో జూన్ 17, 2023 న ప్రవాసాంధ్ర చిన్నారి చిరంజీవి శివాని పేరిశెట్ల భరతనాట్య అరంగేట్రం కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి...
జూన్ 12: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘నాట్స్’ తాజాగా చిత్రం భళారే విచిత్రం పేరిట అంతర్జాలంలో వెబినార్ (Webinar) నిర్వహించింది. ప్రముఖ చిత్రకారుడు, ప్రపంచ రికార్డు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు భాష, సాహిత్యం మరియు పరివ్యాప్తి పై చేస్తున్న కృషి అనిర్వచనీయం. అమెరికాలో నివసిస్తున్న పిల్లలు మరియు పెద్దలకు తెలుగు భాష పై మక్కువ, పటిష్ఠత, అభిరుచి పెంచడంతో...
సంగీత సరస్వతి సంపూర్ణ కృపా పాత్రులు, గాన విద్యాప్రవీణ, స్వర ఘనాపాటి, సంగీత శిక్షణా విశారద, స్వరకర్త శ్రీ గరికిపాటి వెంకటప్రభాకర్ గారి మొట్టమొదటి అంతర్జాతీయ స్వరరాగ శతావధాన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినది. “వీధి అరుఁగు,...
విశాఖపట్నం కళాభారతి ఆడిటోరియంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్), గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) మరియు మాతా కళా పీఠం వారు సంయుక్తంగా నిర్వహించిన జానపద సంబరాలు ఆద్యంతం ఆహుతులను అలరించాయి....
డాలస్, టెక్సస్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) ఆధ్వర్యంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత ‘స్వరనిధి స్వర వీణాపాణి’ “విశ్వ విజయోత్సవ సభ”...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) గత కొంతకాలంగా ప్రతి నెలా రెండవ శనివారం రోజున ‘తానా తెలుగు సాంస్కృతిక సిరులు’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ...
విజయవాడ కెఎల్ యూనివర్సిటీలో ‘తానా చైతన్య స్రవంతి’ వారి ‘తానా – సాంస్కృతిక కళోత్సవాలు’, ‘తానా’ చైతన్య స్రవంతి కో-ఆర్డినేటర్ సునీల్ పంత్ర మరియు ‘తానా’ కమ్యూనిటీ సర్వీసెస్ కో-ఆర్డినేటర్, ‘తానా సాంస్కృతిక కళోత్సవాలు’ సమన్వయకర్త...