అట్లాంటాలో కొత్తగా మొదలు పెట్టిన ఒక రెస్టారంట్ హల్చల్ చేస్తుంది. టిఫిన్స్, కూరలు, శాఖాహారం, మాంసాహారం ఇలా అన్ని రకాల వంటలు కూడా భారతీయ సంప్రదాయక రుచులతో అందిస్తుంది. కుటుంబసమేతంగా భోజనానికి వెళ్లాలన్నా లేదా స్నేహితులతో బార్ కి వెళ్లాలన్న సరికొత్తగా టక్కున గుర్తుకొచ్చే బిర్యానీ & గ్రిల్ రెస్టారంట్. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ వెళ్లాలనిపించేలా ఉంటుంది. వారాంతంలోనైతే ఇండియాలోలాగా అరటి ఆకు వేసి మరీ వడ్డిస్తారు. నోరూరించేలా ఇంతలా చెప్తున్నావు ఇంతకీ ఆ రెస్టారంట్ పేరు ఏంటి అంటారా? అక్కడికే వస్తున్నా. అదేనండి మన కేఫ్ బహార్ బిర్యానీ & గ్రిల్ రెస్టారంట్. మరి ఇంకెందుకు ఆలస్యం ఒకసారి రుచి చూసొద్దాం పదండి.
Video Player
Media error: Format(s) not supported or source(s) not found