బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. 50వ వసంతంలోకి అడుగిడిన GWTCS, కృష్ణ లాం అధ్యక్షతన మొట్టమొదటి కల్చరల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలు’ ఫిబ్రవరి...
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం, శాక్రమెంటో నగరంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా 9వ మహానాడు జనవరి 21న నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం...
కృష్ణా జిల్లా పామర్రులో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా‘ ఫౌండేషన్, కృష్ణా మిల్క్ యూనియన్ మరియు రోటరీ క్లబ్ వారు సంయుక్తంగా మెగా ఉచిత నేత్ర వైద్య...
నూతన సంవత్సరం రోజున గుంటూరులో జనతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో మరణించిన వారి కుటుంబాలకు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, నాట్స్ మాజీ అధ్యక్షులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు...
ఒక వ్యభిచార ముఠాని జనవరి 19న టెక్సస్ (Texas) రాష్ట్రంలోని డల్లాస్ (Dallas) నగరంలో పోలీసులు అరెస్టు చేశారు. నార్త్‌వెస్ట్ డల్లాస్ లోని మార్ష్ లేన్ కి దగ్గిరలో ఉన్న నైబర్‌హుడ్ లో ఒక ఇంటిని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణా జిల్లా, పెనమలూరు మండలం, గోసాల గ్రామానికి చెందిన పోతురాజు రమేష్ గారు ఇటీవల మరణించారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు. సాయం చేయవలసిందిగా ఉత్తర...
ఎన్టీఆర్! ఈ మూడక్షరాల పేరు వింటే ప్రపంచంలో ఉన్న ఏ తెలుగువాడికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎందుకంటే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించి ఇటు సినీ రంగాన్ని అటు రాజకీయ రంగాన్ని ఏలిన ధృవతార విశ్వవిఖ్యాత...
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (USA) రాజధాని వాషింగ్జన్ డీసీ నగరంలో ఎన్నారై విమెన్ ఫర్ టీడీపీ (NRI Women 4 TDP) వింగ్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18 సాయంత్రం...
అమెరికాలోని మేరీలాండ్‌లో ఎన్టీఆర్ 27వ వర్థంతి కార్యక్రమం జనవరి 18న ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం శ్రీనాథ్...
తెలుగు ప్రజలు ఆరాధ్యదైవంగా పూజించే మూడక్షరాల శక్తి, మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్. అకుంఠిత దీక్షాదక్షతలు, అచంచలమైన ఆత్మవిశ్వాసం, నిర్విరామ కృషి, కఠోరమైన క్రమశిక్షణ ఇవన్నీ ఆయనకు పర్యాయపదాలు. గలగలా ప్రవహించే గోదావరిని పలకరించినా, బిరబిరా పరుగులిడే...