Connect with us

Comedy

‘ఊ అంటావా రెడ్డీ, ఊఊ అంటావా రెడ్డీ’: ట్రెండ్ అవుతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని సమంత పాట పేరడీ

Published

on

ఈరోజు రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మావా, ఊఊ అంటావా మావా’ పాట బాగా ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. సమంత తన మొట్టమొదటి ఐటమ్ సాంగ్ తోనే ఒక ఊపు ఊపుతుంటే, ఇప్పుడు అదే పాటతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగు వారందరినీ ఒక ఊపు ఊపుతున్నాడు. కాకపొతే తనకి బాగా తెలిసిన రివర్స్ ఊపుడు.

అదేంటంటే ‘ఊ అంటావా రెడ్డీ, ఊఊ అంటావా రెడ్డీ’ అంటూ జగన్ ని ట్రోల్ చేస్తూ ఒక పాట సోషల్ మీడియాలో ట్రెండులో ఉంది. “ఆడా ఒకటి ఈడా ఒకటి మూడు క్యాపిటల్స్ అన్నావు, అడ్డూ లేదు అదుపూ లేదు హామీలెన్నో ఇచ్చావు, అట్టా ఇట్టా ఏదో చేసి తుగ్లక్ అన్న సీఎం అయ్యే… ఊ అంటావా రెడ్డీ, ఊఊ అంటావా రెడ్డీ…’ అంటూ ఆ పాట ఇలా సాగుతుంది. ఇదిగో పూర్తి పాట మీకోసం.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected