Connect with us

News

Naari 4 Nara: చంద్రబాబుకి మద్దతుగా మహిళల ర్యాలి @ Denver, Colorado

Published

on

“నారా తో నారి సత్యం వద ధర్మం చర” ధర్మ పోరాటంలో అంతిమ విజయం న్యాయానిదే. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం, డెన్వర్ (Denver) లో నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ప్రవాస భారతీయులు నారీ ఫర్ నారా అంటూ ర్యాలి నిర్వహించారు.

నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) గారిని వెంటనే విడుదల చేయాలి, బాబు కోసం మేము సైతం అంటూ ప్రవాస భారతీయులు డెన్వర్, కొలరాడో (Colorado) వీధులలో ఫ్ల కార్డులను పట్టుకొని నారా చంద్రబాబునాయుడు గారికి మద్దతుగా శాంతియుత ర్యాలీలో నినాదాలు చేశారు.

పెద్దలు, పిల్లలు, మహిళలు, యువత చంద్రబాబుకి మద్దతుగా పాల్గొనడం జరిగినది. ఈ Naari 4 Nara కార్యక్రమాన్ని డెన్వర్ తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కార్యకర్తలు మరియు అభిమానులు నిర్వహించడం జరిగినది.

error: NRI2NRI.COM copyright content is protected