Connect with us

Associations

నిరంజన్ ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు తెలిపిన తానా పాస్ట్ ప్రెసిడెంట్ వడ్లమూడి రామమోహనరావు

Published

on

తానా ఎలక్షన్స్ లో రోజు రోజుకీ ఉత్కంఠ పరిణామాలు ఎదురౌతున్నాయి. నిరంజన్ శృంగవరపు మరియు నరేన్ కొడాలి ప్యానెల్స్ విస్తృత పర్యటనలతో బిజీగా ఉన్నప్పటికీ, ఇంకో పక్క తమ మద్దతు పెంచుకోవడానికి తానా పాత ప్రెసిడెంట్స్ ని సంప్రదిస్తున్నారు. ఈ విషయంలో నిరంజన్ శృంగవరపు ప్యానెల్ చాలా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. 1996-1997 లో ప్రెసిడెంట్ గా చేసిన వడ్లమూడి రామమోహనరావు నిరంజన్ ప్యానెల్ కి బహిరంగంగా మద్దతు తెలపడంతో నరేన్ కొడాలి ప్యానెల్ ఉల్లిక్కి పడ్డట్టు సమాచారం. ఇలా చాలామంది తానా పాస్ట్ లీడర్షిప్ బహిరంగంగా లేదా లోలోపల నిరంజన్ ప్యానెల్ వైపు ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. వడ్లమూడి రామమోహనరావు మద్దతు ప్రకటన సందేశం కోసం పైనున్న యూట్యూబ్ లింకుని క్లిక్ చెయ్యండి