Connect with us

Devotional

అమెరికాలో తీర్ధయాత్ర: Telugu Literary & Cultural Association

Published

on

అమెరికాలో మొట్టమొదటి తెలుగు సంఘం అయిన తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (Telugu Literary & Cultural Association) వారు ఎప్పటికప్పుడు వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈసారి కొత్తగా ఆధ్యాత్మికత వైపు ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగా న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) వారు మొదటిసారిగా అమెరికాలో తీర్ధయాత్ర కార్యక్రమం చేపట్టారు. సెప్టెంబర్ 10 ఆదివారం రోజున ఉదయం 6 గంటలకు ప్రత్యేక బస్సులో బయలుదేరి మూడు ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించి వచ్చేలా ప్రణాళిక రచించారు.

పెన్సిల్వేనియా, న్యూ జెర్సీ రాష్ట్రాలలోని మూడు ఆధ్యాత్మిక స్థలాలను దర్శించుకోవాలనుకునేవారు www.NRI2NRI.com/TLCAPilgrimage లో రెజిస్టర్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నర్ సర్వ్ చేస్తారు. ఒక్కొక్కరికి $50 మాత్రమే చార్జ్ చేయబడును. మరిన్ని వివరాలకు పై ఫ్లయర్ లో ఉన్న ఆర్గనైజర్స్ ని సంప్రదించండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected