Connect with us

Picnic

న్యూయార్క్ లో ఆగస్ట్ 14న టి.ఎల్.సి.ఎ ఆధ్వర్యంలో పిక్నిక్

Published

on

తెలుగు లిటరరీ & కల్చరల్ అసోసియేషన్ (టి.ఎల్.సి.ఎ) ఆగస్ట్ 14న పిక్నిక్ నిర్వహిస్తున్నారు. న్యూయార్క్, హిక్స్విల్ లోని కాంటియాగ్ పార్కులో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కుటుంబ సమేతంగా అందరూ పాల్గొనేలా అధ్యక్షులు జయప్రకాశ్ ఇంజపూరి ఆధ్వర్యంలో టి.ఎల్.సి.ఎ కార్యవర్గ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పిల్లలకు, పెద్దలకు సరదా ఆటలు, బహుమతులు, ఫ్యామిలీ ట్రెజర్ హంట్, మెహందీ, జండా వందనం వంటి ప్రత్యేక కార్యక్రమాలతోపాటు వనభోజనాల తరహాలో పసందైన భోజనాలు అందించనున్నారు. న్యూయార్క్, న్యూజెర్సీ మరియు కనెక్టికట్ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ టి.ఎల్.సి.ఎ పిక్నిక్ కి ఆహ్వానితులే.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected