Connect with us

Cultural

Houston, Texas: ఏప్రిల్ 4న తెలుగ సాంస్కృతిక సమితి ఉగాది వేడుకలు, మ్యూజికల్ నైట్

Published

on

Houston, Texas: హ్యూస్టన్ తెలుగ సాంస్కృతిక సమితి (Telugu Cultural Association – TCA) స్వర్ణోత్సవ వేడుకల సంవత్సరంలో భాగంగా ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలను ఏప్రిల్ 4, 2026 శనివారం సైప్రస్ పార్క్ హైస్కూల్ నందు ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇండియన్ ఐడోల్ (Indian Idol) ఫేమ్ సింగెర్స్ పాటలతో అందరినీ అలరించనున్నారు. ఈ సందర్భంగా తెలుగ సాంస్కృతిక సమితి (TCA) కార్యనిర్వాహక వర్గం మీ అందరికీ ప్రత్యేక ఆహ్వానం పలుకుతుంది. మరిన్ని వివరాలకు ఫ్లయర్స్ చూడండి.

టికెట్స్: https://theticketworld.com/tca or Zelle @ President@tcahouston.org
వెండర్ బూత్స్ & స్పాన్సర్స్: DM Rama @ 832-421-3229
డొనేషన్స్: Zelle @ President@tcahouston.org

హ్యూస్టన్ తెలుగ సాంస్కృతిక సమితి (Telugu Cultural Association – TCA, Houston) అధ్యకులు యాదగిరి రెడ్డి కుడుముల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న ఉగాది వేడుకలలో పాల్గొని విజయవంతం చేయండి.

error: NRI2NRI.COM copyright content is protected