Connect with us

Women

Of the women, By the women, For the women: సెప్టెంబర్ 16న తామా మహిళా సంబరాలు

Published

on

అట్లాంటా తెలుగు సంఘం (Telugu Association of Metro Atlanta) ‘తామా’ వారు సెప్టెంబర్ 16 శనివారం రోజున మహిళా సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆల్ఫారెటా లోని స్థానిక దేశానా మిడిల్ స్కూల్లో సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ తామా మహిళా సంబరాలకు ప్రవేశం ఉచితం. అలాగే ప్రత్యేక భోజనం కాంప్లిమెంటరీ. ప్రముఖ టాలీవుడ్ గాయని నూతన మోహన్ (Nutana Mohan) చక్కని పాటలతో అందరినీ అలరించడానికి సిద్ధమవుతున్నారు. రెజిస్ట్రేషన్స్ కొరకు www.NRI2NRI.com/TAMA Mahila Sambaralu 2023 ని సందర్శించండి.

తామా మాస్టర్ చెఫ్, తామా మహారాణి బ్యూటీ పేజెంట్, సాంస్కృతిక కార్యక్రమాలు, ట్రెడిషనల్ & కాంటెంపొరరీ గేమ్స్, షాపింగ్ స్టాల్ల్స్, ర్యాఫుల్ ప్రైజెస్ & గిఫ్ట్స్, మహిళా డీజే మ్యూజిక్, అతిథి ఉపన్యాసకులతో ఏర్పాటుచేసిన కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోనున్నాయి. మరిన్ని వివరాలకు పైనున్న ఫ్లయర్ ని చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected