Qatar, Gulf: తెలంగాణ గల్ఫ్ సమితి ఖతార్ వారి ఆధ్వర్యం (Telangana Gulf Samithi, Qatar) లో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా తెలంగాణ (Telangana) ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని వేలాది మంది కార్మికుల మధ్యలో ఘనంగా జరుపుకున్నారు. దీనికి ఖతార్ (Qatar) లో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ లేబర్ ఖలీద్ మొహమ్మద్ (Khalid Mohammed) గారు దీనికి ముఖ్యఅతిథిగా గౌరవ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Adi Srinivas) గారు హాజరయ్యి కండంతరాలు దాటిన తెలంగాణ (Telangana) బిడ్డల ఆత్మగౌరవానికి పాతికగా కుల మత బేధాలు లేకుండా అందర్నీ ఏకం చేసి ఒక వేదికపైకి తీసుకొచ్చారు.
తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను పెంపొందిస్తూ అనేక సామాజిక సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్న తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) కార్మిక సంఘాన్ని చూస్తుంటే గర్వంగా ఉందని ఆయన కొనియాడారు కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు తెలంగాణ (Telangana) ప్రభుత్వం కట్టుబడి ఉందని తూచా తప్పకుండా అన్ని విధాల ఆదుకుంటామని ఆయన అన్నారు.
వారితో పాటు టిపిసిసి ఎన్ఆర్ఐ గల్ఫ్ (TPCC NRI Gulf) అధ్యక్షులు గల్ఫ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ సింగిరెడ్డి నరేష్ రెడ్డి (Singireddy Naresh Reddy) గారు మరియు గల్ఫ్ బోర్డు అడ్వైజరి కమిటీ (Gulf Board Advisory Committee) మెంబర్ గుగ్గిళ్ళ రవి గౌడ్ గారు హాజరయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ గర్ల్స్ సమితి గౌరవ అధ్యక్షులు సుందరగిరి శంకర్ గౌడ్ (Sundaragiri Shankar Goud) మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటానని భరోసాగా గల్బోర్డు అడ్వైజర్ కమిటీని ఏర్పడడం చాలా ఆనందకరమని గల్ఫ్ కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
మరియు ఈ కార్యక్రమంలో అతిథులుగా విచ్చేసిన ఖతార్ (Qatar) లేబర్ మినిస్టరీ రిప్రజెంటివ్ శ్రీ ఖాలీద్ ఫాహ్కుర్ (Khalid Fakhro) గల్ఫ్ సమితి చేస్తున్న సేవలను కొనియాడారు అలాగే పనిచేస్తున్న ఎస్సీబీఎఫ్ అధ్యక్షుడు శ్రీ శానవాజ్ బావగారు తెలంగాణ గల్ఫ్ సమితి ఎల్లప్పుడూ సేవలలో ముందంజలో ఉంటుందని గుర్తు చేశారు.
ఎస్సీబీఎఫ్ అడ్వైజర్ చైర్మన్ శ్రీ కోడూరి శివప్రసాద్ (Koduri Sivaprasad) గారు మాట్లాడుతూ తెలుగు ఖతర్‌లో (Qatar) తెలుగు సంఘాలు ఐకమత్యంగా పండుగ చేసుకోవడం చాలా ఆనందకరమని అభిప్రాయపడ్డారు అలాగే మరో అతిధి ఐసిసి అడ్వైజర్ చైర్మన్ శ్రీ బాబు రాజన్న గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా కార్మికులకు సేవ చేస్తున్న ఏకైక సంస్థ తెలంగాణ గల్ఫ్ సమితి అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సిబీఎఫ్ ఉపాధ్యక్షుడు రషీద్ మహమ్మద్ గారు ఎస్సీబీఎఫ్ జనరల్ సెక్రెటరీ శ్రీ దీపక్ శెట్టి గారు సెక్రెటరీ జాఫర్ గారు మినీషిప్ గారు అమర్ సింగ్ గారు ఐసీసీ నుంచి సంస్కృత కార్యదర్శి శ్రీ నందిని అబ్బ గౌని గారు ఐసీసీ మెంబర్ శ్రీ వెంకప్ప గారు,ఐ స్ సి కార్యవర్గ సభ్యులు దీపక్ చుక్కల,సోమరాజు గారు మరియు తెలుగు సంఘాలు అధ్యక్షులు, హరీష్ రెడ్డి గారు,సుధ శ్రీరామోజుల గారు, నరసింహ మూర్తి గారు పాల్గొన్నారు.
అలాగే అబ్బాగౌని శ్రీధర్ గారు తెలంగాణ గల్ఫ్ సమితి (Telangana Gulf Samithi) కార్యవర్గ సభ్యులు సంధ్యారాణి ,ఎల్లయ్య బండపెళ్లి, వెంకటేష్,మనోహర్, ప్రీతిష్ గారు, రజిత రెడ్డి,రాకేష్,ప్రసాద్ నిమ్మల ,రాజేశ్వర్ గార్లు అద్వైజర్ చైర్మన్ శ్రీ కృష్ణకుమార్ గారు ఎల్లయ్య తల్లపెళ్లి చింతకుంటా మహేందర్ గారు గడ్డి రాజు గారు ,కృష్ణా శ్రీరామోజుగారు , గోలి శ్రీనివాస్ గారు,ప్రవీణా ముకల గారు గత నెలరోజులుగా కష్టపడి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.