Connect with us

News

TDP విజయోత్సవ సంబరాలు & బాలయ్య పుట్టినరోజు వేడుకలు @ Birmingham, Alabama

Published

on

2024 ఎన్నికలలో అఖండ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ విజయోత్సవ సంబరాలను మరియు యువరత్న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను NRI TDP Birmingham కార్యకర్తలు మరియు నందమూరి అభిమానుల ఆధ్వర్యంలో Birmingham, Alabama లో జూన్ 9, 2024 న ఘనంగా నిర్వహించటం జరిగినది.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరియు నందమూరి అభిమానులు (Nandamuri Fans) కేక్ కట్ చేసి కేరింతలు కొట్టారు. తెలుగుదేశం పార్టీ కండువాలు ధరించి టీడీపీ (TDP) జెండాలను రెపరెపలాడించారు.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected