Connect with us

Concert

మే 15న మణిశర్మ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్: టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

Published

on

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ‘టాంటెక్స్’ ఉగాది ఉత్సవాలు మే 15 ఆదివారం రోజున నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలలో టాలీవుడ్ దిగ్గజ సంగీత దర్శకులు మణిశర్మ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ పెద్ద హైలైట్. టెక్సస్ రాష్ట్రం, ప్లేనో నగరంలోని స్థానిక ప్లేనో ఈవెంట్ సెంటర్ లో నిర్వహించే ఈ కార్యక్రమానికి టాలీవుడ్ ప్రముఖ గాయనీగాయకులు ఎందరో పాల్గొంటున్నారు.

వీరిలో రాహుల్ సిప్లిగంజ్, రేవంత్, సూర్య పవన్, అంజనా సౌమ్య, లిప్సిక, ఉమా నేహా తమ గాత్ర మాధుర్యంతో అలరించనున్నారు. 10 అంతకంటే ఎక్కువ గ్రూప్ టికెట్స్ కి 10% డిస్కౌంట్. ఈ మణిశర్మ లైవ్ మ్యూజికల్ కాన్సర్ట్ కి పైన ఫ్లయర్లో ఉన్న క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సులభంగా రిజిస్టర్ చేసుకోవచ్చు.

https://youtube.com/shorts/-1_qTjh5F6M?feature=share

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected