Connect with us

Associations

అట్లాంటాలో తానా పిక్నిక్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 3 నుంచి 5 వరకు హెలెన్ లోని యూనికాయ్ స్టేట్ పార్క్ లో పిక్నిక్ నిర్వహిస్తున్నారు. ఈ విహారయాత్రలో పిల్లలకు పెద్దలకు మంచి కార్యకలాపాలు ప్లాన్ చేసారు. ఈ మధ్యనే కొత్తగా మొదలుపెట్టిన సంక్రాతి రెస్టారెంట్ వాళ్ళు లైవ్ కుకింగ్ వంటకాలతో సర్వ్ చెయ్యడం విశేషం. మరిన్ని వివరాలకు ఈ క్రింది ఫ్లయర్ ని చూడండి.

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected