Connect with us

Associations

మన ఊరి కోసం అట్లాంటాలో తానా 5కె వాక్

Published

on

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ఫౌండేషన్ అట్లాంటా జట్టు ఆధ్వర్యంలో ఆగష్టు 19న ఉదయం 8 గంటలకు స్థానిక న్యూటౌన్ పార్క్ లో 5కె వాక్ నిర్వహిస్తున్నారు. మన ఊరి కోసం కార్యక్రమంలో భాగంగా అనాధ పిల్లల విద్య కోసం అట్లాంటా తానా ఫౌండేషన్ సభ్యులు నిర్వహిస్తున్న ఈ వాక్ లో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొనవచ్చు. రిజిస్ట్రేషన్ వివరాలకు https://tanafoundation.org/events/detail/49/AtlantaGA2018 సంప్రదించండి.

error: NRI2NRI.COM copyright content is protected