Connect with us

Associations

అట్లాంటా తెలుగు సంఘం తామా ఉగాది ఉత్సవాలు

Published

on

విశేషం: అట్లాంటా తెలుగు సంఘం (తామా) ఉగాది ఉత్సవాలు.
ఎప్పుడు: మార్చ్ 31 2018, మధ్యాహ్నం 2 గంటలకు.
ఎక్కడ: డులూత్ ఉన్నత పాఠశాల.
ప్రత్యేకతలు: పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి, సహపంక్తి భోజనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సాహీతీ సదస్సు, తెలుగు సినీ గాయకులు సుధామయి-ధీరజ్ గార్ల సంగీత విభావరి, అశ్వని శర్మ గారి సందర్భోచిత వ్యాఖ్యానం మరియు ఫ్యాషన్ షో.
టిక్కెట్లు: http://tama.org/ugadi

 

 

Advertisement
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
Comments
error: NRI2NRI.COM copyright content is protected