Food Drive2 months ago
2 వేల మంది అన్నార్తుల ఆకలి పోగొట్టిన TANA & TATA of NC @ Durham, North Carolina
Raleigh, North Carolina: అమెరికాలో ఫుడ్ డ్రైవ్స్ నిర్వహించి, తద్వారా సేకరించిన ఆహారపదార్ధాలను నిరాశ్రయులకు, అన్నార్తులకు దానం చేయడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి ఏటా నవంబర్ థాంక్స్ గివింగ్ సమయంలో ఇంకా ఎక్కువగా చూస్తుంటాం...