49 సంవత్సరాల క్రితం మొదలై, నేటికీ తెలుగు భాష, సంస్కృతీ, సంప్రదాయాలను ఈ తరానికి కూడా అందిస్తూ, వేలాది మంది తెలుగు వారి సమక్షంలో అద్వితీయ వేదిక కల్పిస్తున్నది బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం...
ఆంధ్రరాష్ట్రంలో నెలకొన్న నాటకీయ రాజకీయ పరిణామాలను, నారా చంద్రబాబు నాయుడు పట్ల అవలంబిస్తున్న కక్షపూరిత, అప్రజాస్వామిక విధానాలను ఖండిస్తూ అక్టోబర్ 7న ప్రవాస భారతీయులు కాంతితో క్రాంతి అనే కాండిల్ రాలీ (Candlelight Rally) ని...
28 ప్రవాస సంఘాల ఐక్య వేదిక ఆహ్వానం మేరకు, తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన ఆధ్వర్యంలో భారత దేశ మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారితో ఆత్మీయ సమావేశం జరిగింది....
ఎన్టీఆర్ కు నిజమైన నివాళి తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడమే అని ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) అన్నారు. వాషింగ్టన్ డీసీలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు అత్యంత...
వాషింగ్టన్ డీసీ లో మే 21 ఆదివారం జరగబోతున్న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా సన్నాహక సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లను తానా మాజీ అధ్యక్షులు సతీష్ వేమన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సుమారు...
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా గుంటూరు మిర్చియార్డ్ మాజీ...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) ఆధ్వర్యంలో శ్రీ శోభకృత్ నామ ఉగాది వేడుకలు అత్యంత ఆహ్లాదకరంగా, మరెంతో రమణీయంగా, అంగరంగ వైభవంగా జరిగాయి. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వేద పండితుల ఆశీర్వచనాలతో...
అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తానా పూర్వాధ్యక్షులు సతీష్ వేమన, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ముఖ్య అతిథులుగా...
సంగీత సామ్రాజ్యానికి రారాజు ఘంటసాల అని గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (జీడబ్ల్యూటీసీఎస్) అధ్యక్షులు కృష్ణ లాం కొనియాడారు. వాషింగ్టన్ డీసీలో సంక్రాంతి సంబరాలు, ఘంటసాల శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి...
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (GWTCS) నూతన కార్యవర్గం ఈ మధ్యనే ఎన్నికైన సంగతి తెలిసిందే. 50వ వసంతంలోకి అడుగిడిన GWTCS, కృష్ణ లాం అధ్యక్షతన మొట్టమొదటి కల్చరల్ ఈవెంట్ ‘సంక్రాంతి సంబరాలు’ ఫిబ్రవరి...