News1 year ago
ప్రపంచ నేల దినోత్సవం @ Vijayawada, మట్టిని రక్షించుకోవడం సామాజిక బాధ్యత: రైతు నేత ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు
Vijayawada, Andhra Pradesh: రాష్ట్ర సాగునీటి సంఘాల కార్యాలయం నుండి ఈ రోజు సాయంత్రం ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా మట్టికి, రైతులకు సంబంధాన్ని వివరిస్తూ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా...