Health1 day ago
World Meditation Day ని పురస్కరించుకొని గ్లోబల్ ఆన్లైన్ ధ్యానానికి తానా పిలుపు
డిసెంబర్ 21న జరుపుకునే ప్రపంచ ధ్యాన దినోత్సవం (World Meditation Day) సందర్భంగా, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తెలుగు సమాజాన్ని ఒక విశిష్ట గ్లోబల్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆహ్వానిస్తోంది. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ మరియు...