Health5 hours ago
శీతాకాలపు విష జ్వరాలను నివారించేలా TAMA ఉచిత ఫ్లూ టీకా కార్యక్రమం @ Alpharetta, Georgia
Alpharetta, Georgia, September 27, 2025: తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) కార్యాలయ ప్రాంగణంలో, వాల్ గ్రీన్స్ (Walgreens Pharmacy) సహకారంతో ఉచిత ఫ్లూ టీకా/వాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ప్రజల ఆరోగ్యాన్ని...