Music23 hours ago
Dallas, Texas: గుక్కతిప్పుకోకుండా భావప్రధాన సంగీతంతో ఆకట్టుకున్న పద్మశ్రీ డా. కొమరవోలు శివప్రసాద్
Dallas, Texas, October 12, 2025: డాలస్ నగరంలో ఆదివారం సాయంత్రం, భావప్రధానమైన సంగీతంతో, శ్రుతి-లయల అద్భుత సమన్వయంతో డా. కొమరవోలు శివప్రసాద్ గారి ఈలపాట (Whistling Musician) సంగీత విభావరి, సంగీతాభిమానులైన ఆహూతులకు ఒక...