Health7 months ago
మాతృదినోత్సవం సందర్భంగా చికాగో ఆంధ్ర సంఘం 5k walk విజయవంతం
Chicago Andhra Association (చికాగో ఆంధ్ర సంఘం) మే 12 వ తేదీన, మాతృదినోత్సవాన్ని (Mother’s Day) పురస్కరించి ఏటేటా ఆనవాయతీగా నిర్వహించే 5k walk ను Whalon Lake వద్ద నిర్వహించారు. సంస్థ 2024 అధ్యక్షురాలు...