News2 months ago
తానా న్యూ ఇంగ్లాండ్ విభాగం ఆధ్వర్యంలో రతన్ నావల్ టాటా కు సంతాప సభ @ Westborough, Massachusetts
Westborough, Massachusetts: భారతదేశ పరిశ్రమకు మరియు దాతృత్వానికి దేశంపై చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి శ్రీ రతన్ టాటా (Ratan Naval Tata) మరణించినందుకు మేము చాలా బాధపడ్డాము. శ్రీ రతన్ టాటా భారతదేశ...