Service Activities3 weeks ago
TANA @ Krishna District: శోభనాద్రి పురం గ్రామంలో 300 ఇళ్లకు శాశ్వత తాగునీటి సౌకర్యం ఏర్పాటు
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) శోభనాద్రి పురం గ్రామంలో కొత్త బోర్వెల్ మరియు వాటర్ లిఫ్టింగ్ పంప్ (Water Lifting Pump) సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది. రూ. 2...