Food Drive4 hours ago
Meals By Grace ఫుడ్ బ్యాంక్‌కు మద్దతుగా తానా సౌత్ ఈస్ట్ ఫుడ్ డ్రైవ్ విజయవంతం @ Cumming, Georgia
తానా (TANA) సౌత్ ఈస్ట్ యువ వాలంటీర్లు జార్జియాలోని కమ్మింగ్ పట్టణం (Cumming, Georgia) లోని ‘మీల్స్ బై గ్రేస్’ (Meals By Grace) ఫుడ్ బ్యాంక్‌కు మద్దతుగా నిర్వహించిన ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం ఘనవిజయాన్ని...