Education2 years ago
తానా పాఠశాల ఓరియంటేషన్ & వలంటీర్ల అభినందన, మద్దతు తెలిపిన లీడర్షిప్
అమెరికాలో పిల్లలకు తెలుగు నేర్పిస్తున్న పాఠశాల సభ్యులకు అభినందన మరియు ఓరియంటేషన్ కార్యక్రమం ఆగష్టు 28న ప్రసాద్ మంగిన గారి సమన్వయంతో నిర్వహించారు. ప్రారంభంలో పాఠశాల చైర్మన్ నాగరాజు నలజుల గారు మాట్లాడుతూ గత విద్యా...