Food Drive1 month ago
ఫుడ్ బ్యాంక్ లకు 7000 పౌండ్ల ఆహార విరాళంతో చరిత్ర సృష్టించిన TANA Mid-Atlantic Chapter యువ వలంటీర్లు
ఉత్తర అమెరికా తెలుగుసంఘం ‘తానా‘ మిడ్-అట్లాంటిక్ (TANA Mid-Atlantic Chapter) యువ వాలంటీర్లు ఒక అద్భుతమైన చరిత్రను సృష్టించారు. 8 వారాల పాటు ప్రాంతీయంగా నిర్వహించిన ఆహార సేకరణ కార్యక్రమంలో, 30కి పైగా పరిసర ప్రాంతాల...