Movies3 years ago
నాట్స్ తెలుగమ్మాయి విజేతకి సినీ అవకాశం, శ్యామ్ సింగరాయ్ నిర్మాత వెంకట్ బోయినపల్లి హామీ
అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం ‘నాట్స్’ చేపట్టిన నాట్స్ తెలుగమ్మాయి కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. నాట్స్ తెలుగమ్మాయి పోటీల విజేతకు తమ సినిమాలో అవకాశం కల్పిస్తామని శ్యామ్ సింగరాయ్ సినిమా (Shyam Singha...