Telugu Desam Party2 years ago
California: జైలు నుంచి వెంటనే విడుదల చేసి, ఫేక్ కేసుని కొట్టివేయాలని బాబుకి సంఘీభావ ర్యాలీ
తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ మద్దతుదారులతో పాటు రాజకీయ పార్టీలకతీతంగా బే ఏరియా లో ఉంటున్న తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అరెస్టుని ఖండిస్తూ అమెరికాలోని బే ఏరియా...