Events2 years ago
ఘనంగా Vasavi Seva Sangh సంక్రాంతి సంబరాలు @ Atlanta, Georgia
వాసవి సేవా సంఘ్ (Vasavi Seva Sangh) ఆధ్వర్యంలో అట్లాంటా (Atlanta) ప్రాంతంలో, కెల్లీ మిల్ పాఠశాల ఆవరణలో జనవరి 13 వ తారీఖున సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభోగంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జరిగిన...