Scholarships2 years ago
వల్లేపల్లి సీతారామ్మోహన్ రావు జ్ఞాపకార్ధం ఉపకార వేతనాలు అందించిన శశికాంత్ & ప్రియాంక: Pamarru, Krishna District, AP
ఈ రోజుల్లో అన్ని దానాల్లో కల్లా విద్యా దానం గొప్పది అంటారు. ఎందుకంటే బాగా చదువుకొని వృద్ధిలోకి వస్తే పరపతి, డబ్బు తర్వాత అవే వస్తాయి. అందుకనే రెండు తెలుగు రాష్ట్రాలలోని పేద విద్యార్థులకు ప్రతి...