Festivals2 months ago
ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం; అమెరికాలో మొదటిసారి అట్లతద్ది @ Washington DC
ఆంధ్ర తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన అట్లతద్ది పండుగను వాషింగ్టన్ డిసి (Washington DC) మెట్రో ప్రాంతం, హేమార్కెట్ (Haymarket) లోని Lock Heart Farms లో 500 మందికి పైగా ఆహుతులతో చాలా శ్రధ్ధాభక్తులతో,...