Social Service22 hours ago
Shantha Biotechnics వరప్రసాద్ రెడ్డితో Sankara Nethralaya USA ఆత్మీయ సమావేశం, భారీ విరాళాల ప్రకటన
Dallas, Atlanta, May, 2025: శంకరనేత్రాలయ యుఎస్సే 1988 జూన్లో రాక్విల్, మేరీల్యాండ్, USA లో స్థాపించబడి, ఒక అత్యుత్తమ 501(C) (3) లాభాపేక్ష లేని సంస్థ గా కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీని ఏకైక లక్ష్యం...