Associations3 years ago
అత్యద్భుతంగా సిలికానాంధ్ర 21వ సంస్థాపన దినోత్సవ వేడుకలు
ఆగష్టు 13 శనివారం సాయంత్రం ఉత్తర కాలిఫోర్నియా లోని మిల్పిటాస్ నగరంలో సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి భవనంలో సిలికానాంధ్ర 21వ సంస్థాపనదినోత్సవ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి. గత 21 సంవత్సరాలగా జరుగుతున్న సంప్రదాయం...