Associations8 years ago
అట్లాంటాలో ఫోర్ సైత్ కౌంటీ, జార్జియా స్టేట్, ఫెడరల్ చట్ట సభ సభ్యులతో మాటా మంతి
అట్లాంటాలోని ఫోర్ సైత్ కౌంటీ అంటే తెలియని వారు ఉండరు ప్రత్యేకంగా భారతీయులలో. ఎందుకంటే భారతీయులతో పాటు మమేకమైన విభిన్న ప్రజలతో భిన్నత్వంలో ఏకత్వంగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కౌంటీ కనుక. అమెరికాలో ఉంటూ...