Literary3 years ago
శ్రీనాధ మహాకవి ప్రాచీన సాహిత్యం: పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్ ప్రసంగ ఝరి @ తానా ప్రపంచ సాహిత్య వేదిక
అక్టోబర్ 31న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 20 వ “నెల నెలా తెలుగు వెలుగు” సాహిత్య కార్యక్రమం అద్భుతంగా జరిగింది. విదేశాలలో సామాజిక సేవా రంగంలో తెలుగు కేతనాన్ని రెపరెపలాడిస్తున్న తెలుగు సంతతికి...