Achievements11 hours ago
Canada NRI లక్ష్మీనారాయణ సూరపనేని కి Appreciation Award ప్రదానం @ TANA Convention, Detroit
కెనడా (Canada) లోని ప్రముఖ తెలుగు ఎన్నారై లక్ష్మీనారాయణ సూరపనేని కి అరుదైన గౌరవం దక్కింది. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) తానా 24వ మహాసభల్లో ప్రవాస తెలుగువారి సమక్షంలో 68 సంవత్సరాల వయసులో...