Music1 month ago
Bay Area, California: వినాయక నవరాత్రుల సందర్భంగా చక్కగా హృదయ నాదం సంగీత విభావరి
వినాయక నవరాత్రుల్లో (Ganesh Chaturthi) భాగంగా అమెరికా బే ఏరియా (Bay Area, California) లోని సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో “హృదయ నాదం” పేరుతో సంగీత విభావరి నిర్వహించారు. సంగీతం ద్వారా మానసిక ప్రశాంతత...