News12 months ago
ప్రజల హక్కును హరించే భూహక్కు చట్టాన్ని రద్దు చెయ్యాలి @ Vijayawada న్యాయవాదుల నిరాహార దీక్ష
పేదలు, బడుగు బలహీన వర్గాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఏ.పి. భూ హక్కుల చట్టం 2022 ను రద్దు చెయ్యాలనే డిమాండుతో విజయవాడ (Vijayawada) సివిల్ కోర్టు ఆవరణలో ది బెజవాడ బార్ అసోసియేషన్...