Accidents1 year ago
Atlanta కి చెందిన 6 గురు తెలుగువారు మృతి, ఒకరు ఎయిర్ లిఫ్ట్ @ Texas, Johnson County
టెక్సస్ (Texas) రాష్ట్రం లోని జాన్సన్ కౌంటీ (Johnson County), నెమో ప్రాంతంలో పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డిసెంబర్ 26, మంగళవారం సాయంత్రం హైవే 67 పై కౌంటీ రోడ్ 1234 మరియు కౌంటీ...