కొత్త చిగురు చిగురించే వేళకోకిల కుహు కుహూలతో వసంత వాహిని పరిమళించే వేళధరణిపై ప్రకృతి పచ్చని తివాచి పరిచిన వేళప్రతి మనిషిలో స్పందించే గుణం జాగృతించిన వేళ చైతన్యం నరనరాల్లో ప్రవహించిన వేళప్రతి అంతం ఒక...
బాల్యం గుర్తుకు వస్తుంది! మనసారా విలపించ లేనప్పుడుప్రశాంతంగా నిద్రించ లేనప్పుడుప్రాపంచిక మైకంలో ఇమడ లేనప్పుడుబాల్యం గుర్తుకు వస్తుంది ఎప్పుడైతే మనసు విరిగిపోతుందోఎప్పుడైతే మన అనుకున్న వాళ్ళు దూరం అవుతారోఎప్పుడైతే స్వప్నాలు వెంటాడతాయోబాల్యం గుర్తుకు వస్తుంది ఎవరినైనా...
మనిషి మనుగడ, నడత మారిపోయెను. ఇళ్ళు విశాలం ఆయెను, మనసులు ఇరుకు ఆయెను. పరిసరాల పరిశుభ్రత ఎక్కువాయెను, మనసులో మాలిన్యం పేరుకుపోయెను. బహిరంగ ప్రదర్శనలే మనిషి ధ్యేయం ఆయెను, అంతరంగ సంఘర్షణలో ఓడిపోయెను. తుంటరి చేష్టల...
ద్వాపరయుగంలో ఒకసారి కృష్ణార్జునులు కలిసి వెళుతున్నారు. వారికి మధ్యలో ఒక బ్రాహ్మణ యాచకుడు కనిపించాడు. చూసి జాలిపడిన అర్జునుడు అతని పేదరికం పోగొట్టేందుకు ఒక సంచి నిండా బంగారు నాణేలు ఇచ్చాడు. సంతోషంగా తీసుకువెళుతున్న ఆ...
ఐశ్వర్యం అంటే నోట్ల కట్టలు లేక బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారం కాదు. ఎవరు దొంగిలిస్తారో అని భయంతో దాచుకునే సంపద ఐశ్వర్యం కాదు. సంపద ఎప్పుడూ మనతోనే ఉంటుంది అనే ధైర్యం కూడా ఐశ్వర్యం...
జారే అరుగుల ధ్యాసే లేదుపిర్ర పై చిరుగుల ఊసేలేదుఅమ్మ చేతి మురుకులు లేవుఅలసట లేని పరుగులు లేవు ఎత్తరుగులు మొత్తం పోయేరచ్చబండలూ మచ్చుకు లేవువీధిలో పిల్లల అల్లరి లేదుతాతలు ఇచ్చే చిల్లర లేదు ఏడు పెంకులు...