Cultural4 months ago
ది క్రాస్ రోడ్స్ ఆఫ్ ది వరల్డ్ న్యూయార్క్ Times Square లో TLCA కల్చరల్ ఫెస్టివల్ ఆగస్ట్ 31న
తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (Telugu Literary & Cultural Association – TLCA) వారు 2024 ఆగస్ట్ 31, శనివారం రోజున 4:30 pm నుంచి 8:30 pm వరకు తెలుగు కల్చరల్ ఫెస్టివల్...