అమెరికాలోని పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్ర రాజధాని హ్యారిస్ బర్గ్ (Harrisburg) నగరంలో మిడ్ అట్లాంటిక్ తానా విభాగం వారు సామాజిక భాద్యత పై అవగాహన కల్పిస్తూ అడాప్ట్ ఏ హైవే (Adopt-A-Highway) కార్యక్రమం నిర్వహించారు. కమ్యూనిటీ...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది. ఈ మధ్యకాలంలో అమెరికా అంతటా అత్యంత ప్రాచుర్యం పొందుతున్న ఆట పికిల్ బాల్ (Pickleball)....
బ్రిటిష్ (British) హయాంలో మెకాలే 1835లో ప్రవేశ పెట్టిన ఇంగ్లీషు విద్యా చట్టం వల్ల రానురాను భారతీయ విద్యా వ్యవస్థ (India Education System) పాశ్చాత్య సంస్కృతి పాలై చివరకు కుటుంబ స్థాయిలో విలువలు నశించిపోయే...
నార్త్ కరోలినా ఏసియా ఫెస్ట్ లో భాగంగా నిర్వహించిన బోట్ రేస్ లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ర్యాలీ చాప్టర్ (TANA Raleigh Chapter) సభ్యులు పాల్గొన్నారు. ఏసియన్ ఫోకస్ ఆఫ్ నార్త్...
బోస్టన్ (Boston) లోని గ్రేస్ ఫౌండేషన్ సహకారంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో మాన్స్ఫీల్డ్ టౌన్లో 5కె వాక్/రన్ ను విజయవంతంగా నిర్వహించింది. గ్లోబల్ గ్రేస్ హెల్త్ (Global Grace Health) తో...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత కార్యక్రమంలో భాగంగా గుంటూరు (Guntur, Andhra Pradesh) జిల్లా పుల్లడిగుంటలో అక్టోబర్ 8వ తేదీన 50 మంది విద్యార్థినీ...
భారతదేశం వెళ్లిన తెలుగు ప్రవాసులు తిరుమలలో కొలువైన ఆ శ్రీవేంకటేశ్వరుడిని దర్శనం చేసుకోని వారు ఉండరు. ఇండియా ట్రిప్ లో ప్రవాసులకు (NRIs) టైం చాలా తక్కువుంటుంది. ఈ తక్కువ టైంలో శ్రీవారిని దర్శించుకోవడం కొంచెం...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA), తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో (Hyderabad) అక్టోబర్ 6వ తేదీ ఆదివారం నాడు తానా ఫౌండేషన్ మరియు స్వేచ్ఛ (Swecha) సంయుక్తంగా నిర్వహించిన మెగా వైద్యశిబిరంలో 550 మందికి...
ఈ మధ్యనే వచ్చిన వరదల తాకిడికి గురైన ప్రాంతాల్లో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ నిర్వహించే ప్రతి సేవాకార్యక్రమం దేనికదే సాటి అనేలా సాగుతున్నాయి. తానా ఫౌండేషన్ (TANA Foundation) ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు రెండు తెలుగు రాష్ట్రాలలో...