తానా ఒహాయో వాలీ ఆధ్వర్యంలో కాళీ ప్రసాద్ మావులేటి అధ్యక్షతన కొలంబస్ లో మే 9, 2023 శనివారం నాడు కన్నుల పండుగగా తానా పాఠశాల కార్నివాల్ జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా తానా...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేయూత పథకం ద్వారా 35 మంది పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు అందించారు. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ లోని కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న పేద...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలలో సిపిఆర్ (CPR) మరియు ఎఇడి (AED) శిక్షణా శిబిరాలను సుమారు 100 పాఠశాలల్లో నిర్వహించేలా గత...
పేదవారికి ఉపయోగపడేలా నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందించడానికి తానా ఫౌండేషన్ సిద్ధంగా ఉంటుందని తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ వల్లేపల్లి చెప్పారు. గచ్చిబౌలి లోని స్వేచ్ఛ కార్యాలయంలో జరిగిన ఉచిత మెడికల్ క్యాంప్ కు శశికాంత్...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) ద్వారా తెలుగురాష్ట్రాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అలాగే విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేస్తున్న సేవలకు తోడుగా తానా తరపున కూడా సేవ, సహాయ కార్యక్రమాలు...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం “తానా” పాఠశాలలో చదివి ఉత్తీర్ణులైన చిన్నారి బాల బాలికలకు డల్లాస్ (Dallas) నగరంలోని ఇర్వింగ్ (Irving) లో వున్న “మైత్రీస్” మీటింగ్ హాలులో సర్టిఫికెట్ల ప్రధానం వైభవంగా జరిగింది. ఈ...
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాలలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో గిడుగురామ మూర్తి పంతులు గారి 160వ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రత్యేక అతిథిగా హాజరైన “తానా”...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (Telugu Association of North America) ‘తానా’ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా గుండెపోటుకు గురైనప్పుడు మరియు అత్యవస సమయాల్లో చేయాల్సిన చికిత్సపై...
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) యువతేజం శశాంక్ యార్లగడ్డ క్రీడా కార్యదర్శి పదవి ముగిసిన తరుణంలో మరో వినూత్న కార్యక్రమంతో వార్తల్లో నిలిచారు. 2023 ICC అండర్ 19 ప్రపంచ మహిళా టీ20...
ఆస్టిన్ బ్రషీ క్రీక్ లేక్ పార్క్ లో తానా వారి పాఠశాల 2023-24 సంవత్సరానికి అడ్మిషన్ కార్యక్రమం మరియు పుస్తకాల పంపిణీ ఆగష్టు 12 ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు జరిగింది. మొదటగా...