Immigration7 hours ago
Qatar: తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం
Qatar: ఖతార్లో సేవలందిస్తున్న వలసదారుల కృషి, త్యాగాన్ని గుర్తిస్తూ , తెలంగాణ గల్ఫ్ సమితి – ఖతార్ (Telangana Gulf Samithi – Qatar) ఆధ్వర్యంలో వలసదారుల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించబడింది. అధ్యక్షుడు మైధం మధు గారు...