Music2 years ago
తేజాంజలి వలవల కలం నుండి జాలువారిన మగువల మనసులే పాట
మ్యూజిక్ డైరెక్టర్ “కోటి” సంగీత దర్శకత్వం వహించి ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ పార్లమెంటులో లాంచ్ చేసిన “మగువల మనసులే” పాటను రాసిన “తేజాంజలి” ఒక గాయని, రచయిత మరియు కంపోజర్. బాల్యం నుంచే తేజాంజలికి...