Education2 years ago
3.7 మిలియన్ విద్యార్థులలో ఎంపికైన 161 మందిలో తెనాలి గడసరి తేజస్వి కోడూరు: U.S. Presidential Scholars Program, Virginia
ఆంధ్రప్రదేశ్ లోని తెనాలి పట్టణానికి చెందిన, నాగ పద్మశ్రీ కోడూరు మరియు చంద్రశేఖర్ కోడూరు ల కుమారుడు తేజస్వి కోడూరు అమెరికాకి చెందిన వర్జీనియాలో థామస్ జఫర్సన్ హై స్కూల్ లో 12వ తరగతి చదువుతున్నాడు....