News3 years ago
Mannava Mohan Krishna: అంకితభావం, నిబద్ధతతో తెలుగు యువత టు టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి వయా అమెరికా
ప్రముఖ ఎన్నారై మన్నవ మోహన్ కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా స్టేట్ కమిటీలో నియమితులయ్యారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు జారీ చేశారు....